ఈ పాటను వినండి, చాల బాగుంది, తమిళ్ లో చాల శ్రావ్యమైన పాటలలో ఇది ఒకటి. మన బాలు గారు తరచూ గా ప్రస్తావించే సంగీత రాక్షసుడు ఇళయరాజా గారి పనితనం మనకి ఈ పాట ద్వారా తెలుస్తుంది.
నాకు ఇష్టమైన పాటలలో ఇది ఒకటి.
link - http://smashits.com/tsearch/music/song/nilavu-thoongum-neram.html