చానా రోజులయ్యింది మిమ్మల్ని పలకరించి....
ఇప్పుడు చెప్పోచ్చేదేటంటే, ఉన్నపళాన రావుగోపాలరావు స్టైలు లోకి దిగిపోయి ముత్యాలముగ్గు ని గుర్తుతెచ్సుయ్యలని నా కోరిక!!
"పొద్దున్నే పరగడుపున పచ్చి మంచినీళ్ళు పుచ్చుకొని, ఆ ప్రత్యక్ష నారాయణున్ని సేవించుకోవాలని నాకూ వుంటుంది. సెకెట్రీ, (పక్కన సెకెట్రీ ఉండలేగాని మనం ఈ డొక్కు ఉద్యోగం ఎందుకు చేస్తాం).....
అ ఆ ఆఅకాశం (యాస లెండి సర్దుకుపొండి)లోకి చూడు, మర్ఢరై పోనట్లేదు, సూరీడు నెతుటిగడ్డలా లేడూ , యెన్సేపు తిని తొంగుంటే కాదయా, కుసింత కలాపోసన ఉండాలా."
... అని డైలోగులు చెప్పుకొటం కాదు, పెందలకడే లేచి ఆ సేవ చేసుకోవాలన్నమాట, కాని అవన్నీ ఆలోచిస్తుంటే ఎక్కడ కుదురుతై చెప్పండి, ఎంతమటుకు మన నిద్ర, భోజనమే సరిపోతుంది, పట్నం జీవితం??
బాపు గారి కో కో (కోతి కొమ్మచ్చి నండీ, స్వాతి చదవడం లేదా ) లాగే దారితప్పి టాపిక్ పక్కకెళ్ళి పోతున్నాను.
ఇయ్యన్నీ ఎందుకండీ, రేపు ఆదివారం వీలు చూసుకొని మంచి సోది కొడతాను, చదేవేయ్యండి మరి
ఉంటాను, మా ఆవిడా పిలుస్తోంది (నీవు లేక వీణ పలుకలేనన్నది .......(రింగ్ టోను ) అంటూ
మరి ఉంటాను, శుభ రాత్రి,
....................మీ లక్ష్మణ్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి