శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథలు నేను ఎప్పట్నించో చదువుదా మనుకుంటున్న పుస్తకం. చాల సంవత్సరాల నుంచి చాల చోట్ల అయన వడ్లగింజలు కథ గూర్చి చదివివుండటం వలన పుస్తక మహోత్సవం లో ఆయన కథల కోసం వెతికాను. రెండవ సంపుటం లో దొరికింది, దాదాపు రెండు సంవత్సరాల క్రితం కొని ఉంటాను కానీ ఇప్పటిదాకా ఎన్నిసార్లు చదివానో లెక్కే లేదు. ఈ సోది (బ్లాగంటే అదేగా మరి) సూత్రం వలన మీకు విన్పించ గలుగుతున్నాను. oka manchi katha- chadavandi
కథ ఎత్తుకోవటం లోనే బ్రాహ్మణ పాత్రధారి మన కథానాయకుడు అని చెప్పేస్తారు శ్రిపాదవారు. ఆ కథ నడిపే తీరు, పాత్రలు మలచిన తీరు, మాటల్లో విరుపులు, చెణుకులు,సొగసులు హావ భావాలతో సహా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. కథ నడిచే తీరు యుద్ధ రంగాన్ని మరిపిస్తుంది. చదువుతూ మైమరచి పోతారు. భాష తళుకు సువాసనలన్ని చాల కొత్తగా వుంటాయి, మనం ఎపుడు ఆ రుచి చూడలేదు కాబట్టి!
వర్ణించడం నా వాళ్ళ కాదు గని, పైన చిప్పిన లింక్ లోకి వెళ్లి ఆ కథను పొందండి, చదవండి, మన తెలుగు భాష సొగసు తెలుసుకోండి, మీరు కూడా ఏదైనా అటువంటి మంచి కథలు చదివితే నాకు తలుపండి, నా చిరునామా మల్లాది.లక్ష్మణ్@రెడిఫ్ఫ్మెయిల్.కామ్.
ఉంటాను మరి.......
మీ లక్ష్మణ కుమార్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి