1, ఏప్రిల్ 2010, గురువారం

పాత జ్ఞాపకం.

మా బ్యాంకు సంవత్సరీకాలు మూలంగా (అపార్థం చేసుకోకండి, నా ఉద్దేశ్యం annual closing ) మీతో మనసు విప్పి మాట్లాడలేక పోతున్నందుకు క్షంతవ్యుడను. పొతే, ఈ సోది పుస్తకం మొదటి పుటలో మీకొక అమాయకమైన ప్రాణి చిత్రం కనపడుతూ ఉంది ఉంటుంది, కొత్తగా.  అది, .......... నేనే.  దాని పూర్తి వివరం ఆ లంకె లోకి వెడితే కనిపిస్తుంది,
మరి చూస్తారు కదూ...
మీ లక్ష్మణ కుమార్ మల్లాది.

2 కామెంట్‌లు:

  1. areai babai maa lic ki kuda samvatsareekale kada.
    emaina baga rastunnavu

    maaku chala haiga unnadi chaduvutunte.

    telugu letters ela vastayo teliyaledu


    tv viswanath

    రిప్లయితొలగించండి
  2. బావగారు మహబాగా రాస్తున్నారు.
    చిన్నప్పుడు ఎప్పుడు పెద్దవుతామా అని తెగ తహతహ లాడతాము. అప్పుడు తెలియదు ఇప్పుడు ఇలా అవుతుందని.నిజముగ ఆ వేసవి సెలవలకు మనము బాగా దూరము అవుతున్నాము.

    రిప్లయితొలగించండి